HOW TO CREATE USER ID AND PASSWORD FOR NET BANKING

 మీ  SBI BANK ACCOUNT కు NET BANKINGసౌకర్యాన్ని మీరే ఏర్పాటు చేసుకోవటం ఎలా?


 FIRST OPEN www.onlinesbi.com 

🌹 Then select 
"Personal banking-Login"
🌹Continue to Login. 
🌹 Click on "New User ? Register here"
🌹 Account Number: మీ SBI ACCOUNT NUMBER ENTER చెయ్యండి.
🌹 CIF Number: CIF నెంబరు మీ ACCOUNT PASS BOOK లో ACCOUNT నెంబరు పైన ఉంటుంది. అది ENTER చెయ్యండి.
🌹 Branch Code : మీ ACCOUNT ఏ SBI BRANCH లో ఉందో ఆ బ్రాంచ్ కోడ్ ను ENTERచెయ్యండి. మీ BRANCH CODE మీ ACCOUNT PASS BOOK పై ముద్రించబడి ఉంటుంది.గమనించగలరు.
🌹 Registerd Mobile Number :మీACCOUNT NUMBER తో LINK చేయబడి ఉన్న మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి.
🌹 Facility Required : Select "Full Transaction Rights".
🌹 CAPTCHA : Image లో ఉన్న letters as it is గా (case sensitive) Enter చెయ్యండి.
🌹 ఇప్పుడు మీ REGISTERD MOBILE కు ఒకOTP (ONE TIME PASSWORD) వస్తుంది, దానినిOTP దగ్గర ENTER చెయ్యండి.
🌹 ATM Card ఉంటే : "I have my ATM card (Online registration without branch visit)"అనే OPTION SELECT చేసుకోండి.
🌹 ATM card లేకపోతే : "I do not have my ATM card (INB activation by branch) " అనేOPTION ను SELECT చేసుకోండి 
🌹 మీ REGISTERED MOBILE నెంబర్ కు User ID, KIT Number వస్తాయి.
🌹 ATM card details enter చేసి Password Create చేసుకోవాలి 
🌹 30 నిమిషముల తరువాత మీ మొబైల్ నంబర్ కు వచ్చిన User ID మరియు మీరు Createచేసుకున్న Password తో Login అవ్వండి. 
🌹 Kit number మీ మొబైల్ కు వచ్చిన నెంబరును ఎంటర్ చేయండి.
🌹 ATM Card లేకపోతే 
మీ User ID మరియు KITNumber తో మీHOME BRANCH కి వెళ్ళి Authoriseచేయించుకోండి. 
🌹 అంతే ఇక నుంచి మీ BANK TRANSACTIONS అన్నీ ఎంచక్కా మీ DESKTOPలేదా మీ SMARTPHONE పైనే నిర్వహించుకోవచ్చు.

ఉపయోగాలు🌹
🌹 మన SBI ACCOUNT నుండి ఏ BANK ACCOUNT కైనా ammount TRANSFERచేయవచ్చు.🌹 MOBILE PHONE RECHARGE🌹 POST PAID MOBILE BILL PAYMENT🌹 DTH RECHARGE🌹 ELECTRICITY CHARGES🌹 INSURANCE PREMIUM PAYMENT🌹 పోటీ పరీక్షల FEE PAYMENT🌹 SCHOOL, COLLEGE, UNIVERSITY FEE PAYMENT🌹 ONLINE PURCHASING 
🌹 ACCOUNT STATEMENT మొదలగు సౌకర్యాలను ఎప్పుడైనాఎక్కడి నుంచైనా పొందవచ్చు.🌹 మరింకెందుకాలస్యం ఈ రోజే మీ SBI ACCOUNT పై INTERNETNET BANKINGసౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోండి.
Previous
Next Post »